Vasantham Vachi Valada..? వసంతం వచ్చి వాలదా ?

By: Raja_Emmela




శిశిరపు ఛాయలు ఇంకెన్నాళ్ళు మనకు

వసంతం వచ్చి వాలదా ?

కురిసే ఆ సిరివెన్నెల వెలుగులో

నన్ను నీ నీడలోకి దాగిపొనీ!!!

మరలా నీ సిగ్గు బుగ్గల్ని తాకుతూ

ఆ మత్తులో మరో ప్రపంచాన్ని సృష్టించుకోనీ

నీలో తడవకుండా ఇంకొక్క క్షణం కూడా నిలవగలనా …?


- 1 Likes




Back


Comments...

No Comments Yet... add-comment