మండుతుంది లోన , బాగా మండుతోందికష్టంగా , చాల కష్టంగా గడుస్తున్నదినిమిషం ఒక గంటలా ; గంట ఒక రోజులాఎంత వేచిన ఇంకా తెలవారదేమి ? నిమిషం నిమిషం లెకేస్తున్నారెండు కళ్ళలో నీ రూపం నింపుకునిరేయంత లేక్కేస్తున్నాఆరని నక్షత్రాలని దీనంగా చూస్తూ లేక్కేస్తున్నా! నేను వస్తానని నువ్వు పెట్టిన ఒట్టు గుర్తుగుర్తుకు వచ్చి నెత్తి మీద చేయఎసుకున్నాఆకాశం లోని మంచు కళ్ళలోకి జారినట్టున్నదినీ ఉసుల్తో మళ్ళి వూపిరిలూదుతున్నావారా ? నువ్వు పక్కన లేవని తెలిస్తే చాలుతెలియని చలి… Continue reading I shall be waiting … కలువలకి సూరీడు కావాలి … నాకు నువ్వు కావాలి
Srilatha Suragani
This little girl was our first .net Full-Time employee at Idntyti.Latha is younger sister of our college mate Sreehari Suragani. We worked for Contraddict, an ECommerce portal.
Corporator C.K Ramamurthy , Pattabiramanagar is my Client Now (SMS Application)
Good News.CK Ramamurthy is into Idntyti for SMS Application