Vasantham Vachi Valada..? వసంతం వచ్చి వాలదా ?

శిశిరపు ఛాయలు ఇంకెన్నాళ్ళు మనకు వసంతం వచ్చి వాలదా ? కురిసే ఆ సిరివెన్నెల వెలుగులో నన్ను నీ నీడలోకి దాగిపొనీ!!! మరలా నీ సిగ్గు బుగ్గల్ని తాకుతూ ఆ మత్తులో మరో ప్రపంచాన్ని సృష్టించుకోనీ నీలో తడవకుండా ఇంకొక్క క్షణం కూడా నిలవగలనా …?

Published