నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

రామ రామ నా రామా అన్నావుఅనగా అనగా నీతో కులికి తిరిగినాడుతిరిగి తిరిగి నిన్ను అడవులకు తోలినాడుతొలిననూ నోరు మెదపక పిదప ప్రాణమిచ్చినావు చాకలి వాకిలి బయట పలకడమేమిలోకులు కాకులని తెలియని రాముడు రాజేల తల్లీ ?ఇలాటి రాముడికన్నా నయం నీ రాముడనినా దేవికి చెప్పమ్మా సీతమ్మా జోలె సంచి బట్టి బుడిదిచ్చు వాని కధేమిముఖస్తుతికి పడిపోయేవాడు పరమేస్వరుడానీతో కూడి గంగని మోయటమేమిఅయిననూ నోరు మెదపక తనలో సగభాగమయినావు మట్టి ముద్దలో ప్రాణము పోసి ముచ్చట పడ్డావువివేచన… Continue reading నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

Published