The Sky Down Lines

Personal Blog: Thoughts & Opinions on Travel and Poetry. Leisure for more Life.


Vasantham vachi vaaladaa … వసంతం వచ్చి వాలదా ?

శిశిరపు ఛాయలు ఇంకెన్నాళ్ళు మనకు

వసంతం వచ్చి వాలదా ?

కురిసే ఆ సిరివెన్నెల వెలుగులో

నన్ను నీ నీడలోకి దాగిపొనీ!!!

మరలా నీ సిగ్గు బుగ్గల్ని తాకుతూ

ఆ మత్తులో మరో ప్రపంచాన్ని సృష్టించుకోనీ

నీలో తడవకుండా ఇంకొక్క క్షణం కూడా నిలవగలనా


Home | Raja Sekhar Emmela | raja@emmela.com | Profession


Other Blogposts