Vasantham Vachi Valada..? వసంతం వచ్చి వాలదా ?

శిశిరపు ఛాయలు ఇంకెన్నాళ్ళు మనకు వసంతం వచ్చి వాలదా ? కురిసే ఆ సిరివెన్నెల వెలుగులో నన్ను నీ నీడలోకి దాగిపొనీ!!! మరలా నీ సిగ్గు బుగ్గల్ని తాకుతూ ఆ మత్తులో మరో ప్రపంచాన్ని సృష్టించుకోనీ నీలో తడవకుండా ఇంకొక్క క్షణం కూడా నిలవగలనా …?

నీ చుక్కానిగా నిలిచిపోనా ఈ జన్మకు …

నీ చూపులకి చిరునవ్వుల తాకిడి తెలుసుకాబోలు  ఆ జడి వానలో నేను తడిసిపోతున్నా నీ పలుకులకి తేనెతుట్టె పల్లకి కాబోలు  ఆ తియ్యదనంలో నేను మైమరచిపోతున్నా  చిరునవ్వుల చూపులకి తేనె పలుకులు నాకోసం తోడవుతుంటే  నేనే పల్లవినై నీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండునా ? నీ చరణాలను సేద తీరాలకు దరి చేర్చి  నేనే నావనై నీ చుక్కానిగా నిలిచిపోనా ఈ జన్మకు …

నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

రామ రామ నా రామా అన్నావుఅనగా అనగా నీతో కులికి తిరిగినాడుతిరిగి తిరిగి నిన్ను అడవులకు తోలినాడుతొలిననూ నోరు మెదపక పిదప ప్రాణమిచ్చినావు చాకలి వాకిలి బయట పలకడమేమిలోకులు కాకులని తెలియని రాముడు రాజేల తల్లీ ?ఇలాటి రాముడికన్నా నయం నీ రాముడనినా దేవికి చెప్పమ్మా సీతమ్మా జోలె సంచి బట్టి బుడిదిచ్చు వాని కధేమిముఖస్తుతికి పడిపోయేవాడు పరమేస్వరుడానీతో కూడి గంగని మోయటమేమిఅయిననూ నోరు మెదపక తనలో సగభాగమయినావు మట్టి ముద్దలో ప్రాణము పోసి ముచ్చట పడ్డావువివేచన… Continue reading నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

I shall be waiting … కలువలకి సూరీడు కావాలి … నాకు నువ్వు కావాలి

మండుతుంది లోన , బాగా మండుతోందికష్టంగా , చాల కష్టంగా గడుస్తున్నదినిమిషం ఒక గంటలా ; గంట ఒక రోజులాఎంత  వేచిన ఇంకా తెలవారదేమి ? నిమిషం నిమిషం లెకేస్తున్నారెండు కళ్ళలో నీ రూపం నింపుకునిరేయంత  లేక్కేస్తున్నాఆరని నక్షత్రాలని దీనంగా చూస్తూ లేక్కేస్తున్నా! నేను వస్తానని నువ్వు పెట్టిన ఒట్టు గుర్తుగుర్తుకు వచ్చి నెత్తి మీద చేయఎసుకున్నాఆకాశం లోని మంచు కళ్ళలోకి జారినట్టున్నదినీ ఉసుల్తో మళ్ళి వూపిరిలూదుతున్నావారా  ? నువ్వు పక్కన లేవని తెలిస్తే చాలుతెలియని చలి… Continue reading I shall be waiting … కలువలకి సూరీడు కావాలి … నాకు నువ్వు కావాలి